మళ్లీ బికినీ వేసిందే

0సినిమాల్లోకి అడుగుపెట్టిన కొద్దీ కాలంలోనే అన్ని భాషల్లో మెరుస్తున్న ముద్దుగుమ్మ అమీ జాక్సన్. ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా నటిస్తూ తనదైన శైలిలో నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అంతే కాకుండా అమీ జాక్సన్ తన బికినీ అందాలని ఏ రేంజ్ లో చూపిస్తుందో తెలిసిన విషయమే.. శంకర్ “ఐ” సినిమాలో గ్లామర్ గా కనిపించి కుర్రకారు కారు హృదయాలను దోచుకున్న ఈ భామ ఎదో ఒకసారి బికినీ ఫోటోషూట్ చేసి ఆకర్షిస్తోంది.

అయితే రీసెంట్ గా ఈ అమ్మడు ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బికినిలో వయ్యారాలను ఓలకబోస్తూ చూపు త్రిప్పుకొనివ్వకుండా చేస్తోంది. ప్రముఖ ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ కి ఇచ్చిన పోజులు నెటీజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. చూసినవారంతా రోజు రోజుకి అమీ అందం అమితంగా పెరిగిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అమీ జాక్సన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 2.0 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఓ ఆంగ్లం చిత్రంతో పాటు కన్నడ లో “ద విలన్” సినిమాలో కూడా నటిస్తోంది.Amy-Jackson-Bikini-Photo-Shoot-for-FHM