అమీ.. ఇంత అరాచకం తగదు సుమీ

0బ్రిటిష్ గడ్డపై పుట్టి పెరిగినా ఇండియన్ అమ్మాయి ఫీచర్లు ఉండటం హీరోయిన్ అమీ జాక్సన్ కు ఉన్న అస్సెట్. ఆర్య హీరోగా తమిళంలో వచ్చిన మదరాసు పట్టణంలో ఇంగ్లిష్ లేడీగా నటించిన ఈ బ్యూటీ సొగసు మెచ్చి సౌత్ ఇండస్ట్రీలు స్వాగతం చెప్పేశాయి. దానికితోడు వరసగా క్రేజీ ఆఫర్లు రావడంతో అమీ తొందరగానే టాప్ హీరోయిన్ రేంజికి వెళ్లింది.

ఫారిన్ లో పుట్టి పెరగడం.. గ్లామర్ ఫీల్డ్ రాణించడంతో అమీకి అందాల ప్రదర్శనలో పెద్దగా పట్టింపులేమీ లేవు. సినిమాల్లో ఎక్స్ పోజింగ్ కు లిమిట్స్ ఉండటంతో తన అందం సరిగా ఎలివేట్ అవడం లేదని అనుకుందో ఏమో అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో మితిమీరిన గ్లామర్ ఫొటోలతో ఫ్యాన్స్ ను కవ్విస్తూ ఉంటుంది. తాజాగా అమీ షేర్ చేసిన ఓ ఫొటో చూసిన వెంటనే మైండ్ బ్లాక్ అయిపోతుందంటే అబద్ధం కాదు. ట్రాన్స్ పరెంట్ గా ఉండే రెడ్ గౌనుతో ఓ ఫోజు ఇచ్చింది. అసలు ఒంటిమీద డ్రస్ ఉందంటే ఉందన్నట్టుగా కనిపించే ఈ గౌనుతో అమీ అందాలతో కనువిందు చేసింది. మరీ ముఖ్యంగా బాడీలో పై భాగం కవర్ చేయడం గురించి అస్సలు కేరింగ్ తీసుకున్నట్టు లేదు. నిపుల్స్ కనిపిస్తూ ఉన్న ఈ ఫొటోను చూసి చాలామంది స్టన్ అయిపోతున్నారు.

ఎక్స్ పోజింగ్ ఎంత చేయాలో తెలియక చేసిందో.. లేక కావాలనే ఇలా ఫోజులిచ్చిందో తెలియదు కానీ ఓ టాప్ హీరోయిన్ మరీ ఈ రేంజిలో అందాలు ఆరబోయడం అంటే అరాచకమనే చెప్పాలి. ప్రస్తుతం అమీ జాక్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దేశంలోనే భారీ బడ్జెట్ తో తయారవుతున్న మూవీ 2.0 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.