చూపించటంలో రాజీపడని అమైరా

0ముంబై భామ అమైరా దస్తూర్ హిందీ సినిమాలు చేస్తూనే.. అప్పుడప్పుడూ తమిళ్ లో తళుక్కుమంటూ ఉంటుంది. ఏకంగా జాకీచాన్ సరసన కుంగ్ ఫూ యోగాలో నటించే అవకాశం దక్కించుకుని ఆశ్చర్యపరిచిన అమైరా.. సినిమాల కంటే స్పెషల్ ఫోటో షూట్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

తాజాగా ఈ భామ మరో సెక్సీ షూట్ చేసి షాక్ ఇచ్చేసింది. అభిమానులకు అందాలను చూపించి ఎర వేయడంలో దిట్ట అయితే.. వాటికి మరింతగా క్రేజ్ తీసుకురావడానికి మేకింగ్ వీడియోలు అంటూ హంగామా చేయడం ఎక్కువైపోయింది. పరువాల ప్రదర్శన చేస్తూ అమైరా దస్తూర్ ఓ ఫోటో షూట్ చేస్తే.. దాని మేకింగ్ వీడియోలోంచి టాప్ విప్పుతున్న షాట్ ను కూడా పెట్టేశారు. నాభి సొగసులు.. నడుం అందాలతో పాటు.. క్లీవేజ్ షోకులు స్పష్టంగా కనిపిస్తున్న షాట్ కి సంబంధించిన ఓ ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అయిపోతోంది.

ఇంతటి అందాల భామను టాలీవుడ్ తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మాత్రం సక్సెస్ కావడం లేదు. మంచు విష్ణు నటిస్తున్న ఆచారి అమెరికా యాత్రలో ఈమెనే హీరోయిన్ గా అనుకున్నారు కానీ.. చివరకు ఆ ఛాన్స్ కంచె భామ ప్రగ్యా జైస్వాల్ కి వెళ్లిపోయింది. ఈ అమైరా టాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా పలకరించేదెపుడో!Amyra-Dastur-hot-Photo-Shoot