ఈ అందానికి బ్రేకేది?

0అమైరా దస్తూర్.. ఇప్పుడు తన కొత్త శైలి అందంతో బాలీవుడ్ లో తెగ ఊరిస్తోంది. మీరే చూడండి ఇక్కడ ఫోటోని మీకు కూడా అనిపిస్తుంది నిజమే మరో మాధురి దీక్షిత్ దొరికింది అని. ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా ఇంకా హీరోయిన్ కు రావలిసిన క్రేజ్ రాలేదు. ఆ క్రేజ్ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూనే ఇలా తన హాట్ లుక్స్ తో ఊరిస్తోంది అమ్మడు.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అమైరా.. యాడ్స్తో మంచి పాపులర్టీ రావడంతో.. హిందీ తమిళ సినిమా ఆఫర్ ను కూడా తన ఖాతా లో వేసుకుంది. 2013 లో వచ్చిన ఇస్సాక్ అనే హింది ఫిల్మ్ ఇండస్ట్రి కి పరిచయం అయింది. మన దగ్గర ధనుష్ తో అనెగన్ (అనేకుడు) చేసింది. కిందట ఏడాది జాకీ చాన్ నటించిన హింది సినిమా కుంగ్ ఫూ యోగా లో కూడా నటించింది అలాగే ధనుష్ యాక్ట్ చేసిన అనేగన్ అనే తమిళ్ సినిమా లో కూడా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక తమిళ్ సినిమా లో నటిస్తుంది ఈ ముంబై భామ.

ఇవి ఏవి ఆమె సినిమా కెరీర్ లో గొప్ప గుర్తింపు ఇవ్వాలేక పోయాయ్. అందుకే ఇలా బ్లాక్ బికినీ ఔట్ ఫిట్ తో మైకంగా చూసిన చూపుతో ఒక ఫోజ్ ఇచ్చి.. సినిమా వాళ్ళు ఉలికిపడి చూశేలా చేస్తోంది. సహజంగా మోడల్ అవ్వడం తో తనుకు ఇది పరిపాటి కావచ్చు కానీ ఎలా ఆమెను చూసి అందరూ ఆలోచనలో పడ్డారు. అసలు ఇంత అందానికి బ్రేక్ ఎందుకు రావట్లేదా అని. తెలుగులో కూడా రోగ్.. ఆచారి అమెరికా యాత్రం సినిమాల్లో బుక్ అయినట్లే అయ్యి.. చివర్లో వదిలేసుకుంది.Amyra-Dastur-Photo-Shoot