అనామిక’ కు యూ/ఏ ఇచ్చారు

0anamika1నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘అనామిక’.

హిందీ చిత్రం కహానీ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది .

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

బాలీవుడ్ లో విద్యాబాలన్ పోషించిన ఈ పాత్రను తెలుగు లో నాయన తార పోషించనుంది.

బాలీవుడ్ ‘కహానీ’ కి కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.