అనసూయ అక్కడ టాటూ వేయించుకుందా?

0Anchor-Anasuyaబుల్లితెర పై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్‌ యాంకర్‌ అనసూయ. మోడ్రన్‌ మహాలక్ష్మీ, జబర్ధ్‌స్త్‌ కార్యక్రమాల్లో తన కురచ దుస్తులతో హాట్‌హాట్‌గా కనిపించి బుల్లితెర పైనే అందాలు ఆరబోసింది. ఇప్పుడు వెండితెర పైన కూడా అందాలు ఆరబోసేందుకు సిద్ధమవుతుంది. ఈ అమ్మడు తాజాగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’చిత్రంలో చిన్న పాత్రే చేసినా కాస్త హాట్‌గానే కనిపించింది. ఇప్పుడు మాత్రం ‘క్షణం’ లో పూర్తి నిడివి ఉన్న పాత్రలో నటిస్తుంది.

ఈ హాట్‌ యాంకర్‌ ‘క్షణం’ లో పోలీస్‌గా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌ కోసం వచ్చిన అనసూయ సడన్‌ గా తన ఎద అందాల పై నిక్కీ అనే టాటూ వేయించుకుని ప్రత్యక్షమయింది. నిక్కీ అనేది అనసూయ భర్త ముద్దు పేరట. మొత్తానికి ఈ అమ్మడు వెండితెర పై అందాలు మొత్తం ఆరబోయడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తుంది.