నోరు జారిన యాంకర్ రష్మి, వైజాగ్‌లో

0Rashmi-Gautam-signs-upబుల్లితెర యాంకర్ రష్మి పర్సనల్ లైఫ్ గురించి కాసింత క్లూ ఇచ్చేసింది. ఫ్యూచర్‌లో తాను వైజాగ్‌లో సెటిలవుతానంటూ మనసులోని మాటను బయటపెట్టింది. విశాఖలో ఓ షాప్ ప్రారంభానికి వచ్చిన ఆమె, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆది పక్కన తాను ఓ సినిమాలో నటించానని, త్వరలో విడుదల కానుందని తెలిపింది.

రష్మి విశాఖలో స్థిరడతానని స్టేట్‌మెంట్ ఇవ్వడంతో వరుడు ఎవరంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నించడం సినీ‌లవర్స్ వంతైంది. ఇంతకీ వైజాగ్ లో ఎవరినైనా ప్రేమించిందా? బిజినెస్‌మేన్ కొడుకా? లేక రాజకీయ నేత కుమారుడా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. రష్మి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.