ఏపీ బడ్జెట్ 2018-19 : లైవ్ అప్డేట్స్

02018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్‌ను ఈ రోజు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. కొద్దిసేపటి కిత్రమే బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైయింది.

2018-2019 రాష్ట్ర బడ్జెట్ రూ. 1,91,063.61 కోట్లు
ఆర్ధికలోటు అంచనా రూ. 24,205.21 కోట్లు
10.98శాత్రం వృద్ది రేటు సాధించాం
కేంద్రం నుండి నిధులు రాక ఇబ్బందులు
సంక్షేమ రంగానికి పెద్దపీట
అమరావతి పై ప్రపంచదేశాలు ద్రుష్టి
వ్యవసాయ రంగానికి – రూ. 12,355.32 కోట్లు
సాగునీటి రంగానికి – రూ. 16,978.23 కోట్లు
ఇంధన రంగానికి – రూ. 5,052.54 కోట్లు
సంక్షేమ రంగానికి – రూ. 13,720 కోట్లు
గ్రామీణాభివృద్ధికి – రూ. 20,815.98 కోట్లు
మత్స్యకారుల అభివృద్ధికి – రూ. 77 కోట్లు
న్యాయశాఖకు – రూ. 886 కోట్లు
విద్యాశాఖకు – రూ. 24,185 కోట్లు
సాంకేతిక విద్యకు – రూ. 818 కోట్లు
కాపు సామాజిక వర్గ విద్యార్థులకు – రూ. 400 కోట్లు
బీసీ సంక్షేమం – రూ. 4,477 కోట్లు
ఆదరణ పథకానికి – రూ. 750 కోట్లు
సెకండరీ విద్యకు – రూ. 21,612 కోట్లు
రుణమాఫీకి – రూ. 4,100 కోట్లు
కాపు కార్పొరేషన్ కు – రూ. 1000 కోట్లు
ఇరిగేషన్ కు కేటాయింపుల్లో పోలవరంకు రూ. 9,000 కోట్లు
పట్టణాభివృద్ధికి – రూ. 7,740 కోట్లు
సాధారణ సేవలకు – రూ. 56,113.17 కోట్లు
పరిశ్రమలు, గనులు – రూ. 3,074 కోట్లు
హోంశాఖకు – రూ. 6,226 కోట్లు
పర్యాటకశాఖకు – రూ. 290 కోట్లు
సీఆర్డీఏకు – రూ. 7,761 కోట్లు
కార్మిక, ఉపాధి కల్పనకు – రూ. 902 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులకు – రూ. 1,635 కోట్లు
గృహ నిర్మాణం – రూ. 3,679 కోట్లు
వైద్య రంగం – రూ. 8,679 కోట్లు
చేనేత కార్మికులకు – రూ. 42 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక (బీసీలకు) – రూ. 100 కోట్లు
ఈబీసీల ఫీజు రీఇంబర్స్ మెంట్ – రూ. 700 కోట్లు
ఎంబీసీల ఫీజు రీయింబర్స్ మెంట్ – రూ. 100 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవ – రూ. 1000 కోట్లు
ఏపీ మెడ్ టెక్ జోన్ – రూ. 270 కోట్లు
పేదల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణ కోసం – రూ. 575 కోట్లు
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు – రూ. 1,668 కోట్లు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు – రూ. 300 కోట్లు
ఐటీ – రూ. 461 కోట్లు
ఐటీకి ప్రోత్సాహకాలు – రూ. 400 కోట్లు
ఈ-ప్రగతి – రూ. 200 కోట్లు
దుల్హన్ పథకానికి – రూ. 80 కోట్లు
ఇమాం, మౌజమ్ లకు ప్రోత్సాహకాలు – రూ. 75 కోట్లు
అన్నా క్యాంటీన్లకు – రూ. 200 కోట్లు
ఎన్టీఆర్ పెన్షన్ – రూ. 5,000 కోట్లు
డ్వాక్రా రుణమాఫీ – 1,700 కోట్లు
వైశ్యుల సంక్షేమం – రూ. 30 కోట్లు
జనతా వస్త్రాల పంపిణీకి – రూ. 200 కోట్లు
చేనేత కార్మికులకు నూలు పంపిణీలో రాయితీ
50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు పెన్షన్లు
మరపడవలు, వలల సబ్సిడీకి రూ. 72 కోట్లు
లిడ్ క్యాప్ కు రూ. 40 కోట్లు
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి – రూ. 70 కోట్లు
కళా సాంస్కృతిక రంగానికి – రూ. 94 కోట్లు
వ్యవసాయం యాంత్రీకరణకు – రూ. 250 కోట్లు
మెగాసీడ్ పార్క్ – రూ. 100 కోట్లు
అగ్రికల్చర్ యూనివర్శిటీకి – రూ. 357 కోట్లు
ఎస్సీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక – రూ. 100 కోట్లు
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వారానికి ఐదు కోడి గుడ్లు – రూ. 100 కోట్లు
తిరుపతి మహిళా విశ్వవిద్యాలయానికి – రూ. 20 కోట్లు
ఎన్టీఆర్ జలసిరి – రూ. 100 కోట్లు
ఎన్టీఆర్ సుజల స్రవంతికి – రూ. 150 కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్ కు – రూ. 1,450 కోట్లు
నేషనల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం – రూ. 400 కోట్లు
డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్ – రూ. 100 కోట్లు
పౌష్టికాహార లోపం – రూ. 360 కోట్లు
స్మార్ట్ సిటీలు – రూ. 800 కోట్లు