మొగుడితో అనిత రొమాంటిక్ ఫోజ్

0తెలుగు లో కొన్నేళ్ళ కిందట వచ్చిన నువ్వు నేను సినిమా లో హీరోయిన్ గా చేసిన అనిత ఇప్పుడు రోహిత్ రెడ్డి ని పెళ్లి చేసుకొని లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు వీళ్ళు టెలివిజన్ కపుల్స్ లో క్యూట్ అండ్ హాపీ కపుల్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ మధ్య రోహిత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకును అనిత ఇండోనేషియా వెళ్ళి జరుపుకోవడం మనకు తెలిసిందే. ఆ ఫోటోలను చూసి వీళ్ళ ప్రేమకు అందరూ ఫిదా అయిపోయారు.

మొన్న ఒక రోజున ‘యే హై మొహబ్బతేన్’ టివి సీరియల్ సెట్ లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ రెడ్డి. అతగాడు అనితను కలవాడినికి వచ్చినప్పుడు వీళ్ళద్దరు ఇలా రొమాంటిక్ గా ఫోజ్ ఇచ్చారులే. ఈ ఫోటోలో అనిత లూక్స్ అందరినీ మాయ చేశాయనే చెప్పాలి. మెటాలిక్ గ్రే చీర పై తెల్లని పువ్వులు డిజైన్ దానికి సరిపడే బ్లౌస్ మెరిసే డైమోండ్ ఇయర్ రింగ్స్ అనీ కలిపి అనితను రాకుమార్తే లా మార్చాయి. రోహిత్ మాత్రం చాలా కాసువల్ గా గ్రే షర్ట్ బ్ల్యూ జీన్స్ లో వచ్చాడు.

అనుకూకుండా అతిధి వస్తే ఇంతటి గొప్ప ఫోటో వచ్చిందని ఇప్పుడు అనిత ఖుషీ అవుతోంది. నిజంగానే ఇక్కడ వాళ్ళ ప్రేమ వాళ్ళ దగ్గరతనం మిగతా ప్రేమ జంటకు అసూయ పుట్టే లా ఉంది కదూ. వీళ్ళ పెళ్లి 2013 లో అయ్యింది కానీ వీళ్ళు ఎప్పుడు బయట ఇలా అనుకోకుండా కలుసుకొన్న సందర్భం లేదు. ఇప్పుడే ప్రేమలో పడిన జంటలా భలే పోజులు ఇస్తున్నారు. వావ్ అనితా సూపర్!!Anita-Hassanandani-Poses-with-Her-Husband