సెల్ఫీతో కేక పుట్టిస్తున్న బామలు

0స్టార్ డాటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన బ్యూటీ సోనమ్ కపూర్. మొదట్లో రకరకాల విమర్శలను ఫేస్ చేసినా.. మెల్లగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు యాక్టింగ్ లో కూడా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుని దూసుకుపోతోంది. ఈ జనరేషన్ సొగసరి కావడంతో సోనమ్ కపూర్ హంగామా సోషల్ మీడియాలో ఎక్కువగానే ఉంటుంది.

అందాల ఆరబోతలో ఏ మాత్రం సందేహించని ఈ భామ.. తన వయ్యారాలు ఫోటోల్లో ప్రదర్శించడానికి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సందేహించదు. ఫోటో షూట్స్ సంగతి పక్కన పెడితే.. సెల్ఫీలు తీసుకుని కూడా ఇలాంటి హంగామా బాగానే చేస్తుంటుంది సోనమ్ కపూర్. రీసెంట్ ఈ వయ్యారి మరో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తో కలిసి ఓ చూడచక్కని సెల్ఫీ తీసుకుంది. ఇందులో ఇద్దరు సుందరాంగులు ఎంతెంతో అందంగా కనిపిస్తారు కానీ.. సోనమ్ కపూర్ నుంచి కళ్లు తిప్పుకోవడం చాలా కష్టమైన విషయం.

ఆ స్థాయిలో క్లీవేజ్ సోనమ్ కపూర్ ఆరబోసేసిన అందాలకు ఆన్ లైన్ జనాలు బాగానే రియాక్ట్ అవుతున్నారు. ఈ భామ ఈ ఫోటోను షేర్ చేసిన 10 గంటల్లోనే 2లక్షలకు పైగా లైక్స్ వచ్చేశాయంటే.. జనాలకు ఈ ఫోటో ఎంత పిచ్చపిచ్చగా నచ్చేసిందనే సంగతి అర్ధమవుతుంది. అయినా ఇద్దరు అందాల భామలను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశాన్ని జనాలు కాదంటారా చెప్పండి.Anushka-sharma-and-Sonam-Kapoor-Selfie