పదో తరగతి ఫలితాలు విడుదల, 88.08 శాతం ఉత్తీర్ణత

0పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. గ్రేడ్స్‌ రూపంలో ఫలితాలను వెల్లడించారు. వీటిలో విద్యార్థికి అన్ని సబ్జెక్టుల వారీగా వచ్చిన గ్రేడ్‌, గ్రేడ్‌ పాయింట్స్‌ సరాసరి ఉంటాయి. ఫలితాలను http://telugunow.com/ssc-2013-results/ ద్వారా తెలుసుకోవచ్చు.

పదో తరగతి పరీక్షల ఫలితాలలో  88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు.

 

AP SSC RESULTS Here..