అత్తారింటి టీజర్ డైలాగ్స్

0


attarintiki-daredi-leaked-dialogues‘అత్తారింటికి దారేది’ రిలీజ్ కి ముందే రికార్డ్ క్రియేట్ చేస్తున్న మూవీ. ఆడియో ఫంక్షన్, ఫస్ట్ లుక్ టీజర్ ఇవేవీ రిలీజ్ కాకుండానే కనీసం ఎనౌన్స్‌మెంట్ కూడా లేకుండానే విపరీతమైన హైప్ క్రియేట్ అయిన సినిమా ‘అత్తారింటికి దారేదీ’. పవన్ కళ్యాణ్ అనే స్టార్ బ్రాండ్ వాల్యూ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమాపై ఆశక్తి పెరుగుతుంది. తాజాగా అత్తారింటికి దారేది టీజర్ లోని డైలాగ్స్ లీక్ అయ్యాయి. నెట్ ప్రపంచం లో హల్ చల్ చేస్తున్నాయి. డైలాగ్స్ ఇవే….
మొదటి డైలాగ్ : అరువు..నీకు ఓపికున్నంత వరకు. నీ వాయిస్ లో బేస్ వున్నంత వరకు..,

ఎగురు నీ కాళ్లలో సత్తువున్నంత వరకు…

కాని సూటిగా చూడకు..  రైట్‌గా రాకు.. నా కళ్లలో పవర్ చూసి తట్టుకోలేవు.. నా రూట్ లో ఇమడ లేవు.

రెండో డైలాగ్ : నోట్లో మాట .. గన్‌లో తూటా వేస్ట్‌గా  వుండకూడదు.
మాట జారినా తూటా పేలినా ప్రాణాలు పోతాయ్.

ఈ సినిమాలో సమంత, ప్రణీతలు హీరోయిన్స్. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఆగస్ట్ 07న రిలీజ్ కాబోతుంది.