అత్తారింటికి… 23న వ‌స్తుందా ?

0

attarintikiప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు శుభ‌వార్త. అత్తారింటికి దారేది బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు పుష్కలంగా క‌నిపిస్తున్నాయి. ఈసినిమా ఈనెల 7 న విడుద‌ల కావ‌ల్సివుంది. ఆ త‌ర‌వాత 9కి వాయిదా వేశారు. రాష్ట్ర్రంలో ప‌రిస్థితుల దృష్య్టా ఈ సినిమాని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. 14న కూడా రాలేదు. ఈనెల 23న ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు ముమ్మర ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌రీ ఆల‌స్యం అయితే… ఈ సినిమాపై నెగిటీవ్ అభిప్రాయం వ‌చ్చేస్తుంద‌ని చిత్రబృందం భ‌య‌ప‌డుతోంది. అందుకే ఎట్టిప‌రిస్థితుల్లోనూ 23నే తీసుకురావాల‌ని తీవ్రంగా కృషి చేస్తోంది. రేపో, ఎల్లుండో ఈ సినిమా విడుద‌ల గురించి ఓ స్పష్ట‌మైన ప్రక‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

attarintiki daredi, attarintiki daredi release date, attarintiki daredi latest release date, attarintiki daredi new release date, attarintiki daredi releasing on 23rd aug, అత్తారింటికి… 23న వ‌స్తుందా ?