‘బాహుబలి 2’ లైవ్ అప్డేట్స్

0Baahubali-2-The-Conclusion-Review

 

Baahubali 2 – The Conclusion Review | బాహుబలి 2 రివ్యూ

 

 • చిత్రం పూర్తయింది.పూర్తి రివ్యూ కోసం TeluguNow చూస్తూ ఉండండి.

 • మహేంద్ర బాహుబలి బల్లాల దేవుడిని ఓడించి మాహిష్మతికి రాజుగా అవతరించాడు.

 • మహేంద్ర బాహుబలి, రానా మధ్య భీకరమైన ఫైట్ వస్తోంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

 • అవంతిక కూడా యుద్ధంలో జాయిన్ అయింది. చిత్రం క్లైమాక్స్ వైపు నడుస్తోంది.

 • భీకరమైన యుద్ధ సన్నివేశం వస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.కాలకేయ యుద్ధం కంటే పెద్దదిగా ఉంది.

 • శివగామి రాజ్యం నుంచి పారిపోయింది.ఫ్లాష్ బ్యాక్ ముగియడంతో ప్రస్తుత కథ వస్తోంది.

 • కట్టప్ప, శివగామి ల మధ్య సంభాషణ అద్భుతంగా ఉంది.అనుష్క కూడా ఎమోషనల్ సీన్ లో ఆకట్టుకుంటోంది.

 • యుద్ధసన్నివేశంలో కట్టప్ప బాహుబలిని చంపే సీన్ వచ్చింది. ఎమోషనల్ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి.

 • అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సన్నివేశం వచ్చేసింది.కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సీన్ వస్తోంది.

 • రానా పాత్ర ఎంత భయకరమైందో అనే విషయం బయటపడింది. అతడి నటన అద్భుతంగా ఉంది.

 • ఎమోషనల్ సాంగ్ ‘దండాలయ్యా ‘ వస్తోంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హృదయాన్ని హద్దుకుంటోంది.

 • ఫ్యామిలీ డ్రామాతో ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇండియన్ సినిమాలో ఎవరూ చూపించని అద్భుతమైన సన్నివేశాల్ని రాజమౌళి చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులు కేరింతలు కొట్టేలా ఉన్నాయి.

 • అద్భుతమైన సన్నివేశంతో చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.సూపర్బ్ సీన్ తో ఇంటర్వెల్ పడింది

 • పెద్ద ట్విస్ట్ వచ్చింది.వస్తున్న సన్నివేశం తో ఆడియన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

 • కథ మళ్లీ మాహిష్మతి రాజ్యంలోకి వచ్చింది.అద్భుతమైన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

 • రొమాంటిక్ సాంగ్ ‘హంస నావ’ వస్తోంది. ప్రభాస్, అనుష్క ల కెమిస్ట్రీ కన్నుల పండుగలా ఉంది. విజువల్స్ చాలా బావున్నాయి.

 • అద్భుతమైన యుద్ధ సన్నివేశంలో ప్రభాస్, అనుష్క చాలా బాగా నటిస్తున్నారు.

 • అనుష్క అద్భుతంగా నటిస్తోంది. ప్రస్తుతం ఓ మంచి సన్నివేశం వస్తోంది.

 • రానా, రమ్యకృష్ణ ల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

 • ప్రస్తుతం కన్నా నిదిరించురా సాంగ్ వస్తోంది. ఈ పాట కోసం అందమైన సెట్ వేశారు.

 • కుమార వర్మ గా సుబ్బరాజు ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్, అనుష్క, సుబ్బరాజు మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.

 • దేవసేనగా అనుష్క ఎంట్రీ ఇచ్చింది. కుంతల సామ్రాజ్యాన్ని చూపిస్తున్నారు.

 • మాహిష్మతి రాజ్యాన్ని చూపిస్తున్నారు. అమరేంద్ర బాహుబలి ప్రజలను కలుసుకునేందుకు వెళుతున్నాడు.

 • బల్లాల దేవుడిగా రానా ఎంట్రీ ఇచ్చాడు. నాజర్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. కట్టప్ప, నాజర్, రానా ల మధ్య సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ప్రభాస్ సూపర్ ఎంట్రీ తో థీయేటర్ ఒక్కసారిగా మోతెక్కిపోయింది. హిట్ సాంగ్ ‘సాహోరే బాహుబలి’ వస్తోంది.

 • బాహుబలి 1 సన్నివేశాలను చూపించిన తరువాత కట్టప్ప వాయిస్ ఓవర్ తో శివగామిగా రమ్యకృష్ణ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది

 • బాహుబలి మొదటి భాగం సన్నివేశాలను చూపిస్తున్నారు.

 • బాహుబలి 2 చిత్రం ప్రారంభమైంది.ప్రస్తుతం టైటిల్స్ పడుతున్నాయి.

 • షో ప్రారంభమైంది. సాహో టీజర్ వస్తోంది.అభిమానులు ప్రభాస్ ని చూడగానే సందడి చేస్తున్నారు.

 • అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రం మొదటి షో మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.మేము మీకు లైవ్ అప్ డేట్స్ అందిస్తాము.సిద్ధంగా ఉండండి.

  Baahubali 2 – The Conclusion Review | బాహుబలి 2 రివ్యూ

Summary
Review Date
Reviewed Item
'బాహుబలి 2' లైవ్ అప్డేట్స్
Author Rating
41star1star1star1stargray