బసంతి మొదటి షో వివరాలు

0


Basanti_Movie_updates

బసంతి మొదటి షో వివరాలు,  Basanti tweet review

 

 

 

Updated at 12:48 PM

ప్రస్తుతం ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు జరుగుతున్నాయి. విద్యార్థులు తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్దమయ్యారు

Updated at 12:31 PM

సినిమా వేగం మరోసారి తగ్గింది.. పోలీసులు చేసిన ప్రయత్నాలన్ని విఫలం అయ్యాయి. బసంతి కాలేజీ ఇప్పటికి టెర్రరిస్ట్ లా అధీనంలోనే ఉంది.

Updated at 12:23 PM

చివరిగా ఇలాంటి క్రిటికల్ సమయంలో హీరో హీరోయిన్ కి ప్రాపోస్ చేశాడు.

Updated at 12:16 PM

కథలో ట్విస్ట్ ! ప్రస్తుతం సీరియస్ సాంగ్ ‘వెల్లకురా’ వస్తోంది.

Updated at 12:08 PM

బసంతి కాలేజీ విషయంలో పోలీసులకు టెర్రరిస్ట్ లకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. టెర్రరిస్ట్ లు వారి సీనియర్ లీడర్ బాబర్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated at 12:01 PM

బసంతి కాలేజీ విషయంలో పోలీసులకు టెర్రరిస్ట్ లకు మధ్య ప్రతిష్టంభన నెలకొంది. గౌతమ్ చాలా బాగా నటించాడు.

Updated at 11:40 AM

ఇంటర్వల్ – సినిమా నెమ్మదిగా వేగాన్ని పుంజుకుంటోంది. ప్రస్తుతం టెర్రరిస్ట్ లు బసంతి కాలేజీని టార్గెట్ చేశారు. ఇప్పుడు సెకండాఫ్ కీలకంగా మారనుంది.

Updated at 11:35 AM

పోలీసులకు మరియు టెర్రరిస్ట్ లకు మధ్య గన్ ఫైట్ సన్నివేశాలు జరిగాయి. సినిమా మంచి వేగంగా సాగుతుంది.

Updated at 11:26 AM

ప్రస్తుతం మూడవ సాంగ్ ‘ప్రతిక్షణం’ వస్తోంది. ఈ పాటని మంచి విసువల్స్ తో తెరకెక్కించారు.

Updated at 11:20 AM

హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ సాగుతోంది.. అలాగే కొంతమంది స్టూడెంట్స్ తీవ్రవాదులు చర్చలు, చట్టవ్యతిరేక చర్యలు చేయడానికి సిద్దమవుంతున్నారు.

Updated at 11:07 AM

కొంతమంది టెర్రరిస్ట్ లు మరి కొన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్ లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ సాంగ్ ‘నాలో నే లేనా’ వస్తోంది

Updated at 11:02 AM

హీరోయిన్ ఆలీషా రోషిని గా పరిచయం అయ్యింది. సన్నివేశాలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి

Updated at 10:48 AM

గౌతమ్ చాలా సింపుల్ గా తెరకు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ వస్తోంది. దీనిని కాలేజీ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించాడు.

Updated at 10:41 AM

పిల్లలపై ఉన్న ప్రాంతంలో సడెన్ గా బాంబు బ్లాస్ట్ జరిగింది. సినిమాలో అందరిలో షాకింగ్, విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated at 10:38 AM

సినిమా ఇప్పుడే ప్రారంభమైంది.. వినసొంపైన సంగీతంతో టైటిల్స్ పడుతున్నాయి. సినిమా నిడివి 127 నిముషాలు

బసంతి మొదటి షో వివరాలు, Basanti tweet review, Basanti live updates, Basanti Live Updates First Day First Show, Basanti First Day First Show Updates,