ముద్దు తప్పించుకున్న రాఖీ

0భూమి ఎండ్ అయ్యినా రాఖీలోని కళా తృష్ణ అంతరించదు. కళలతోనే జీవితం. సినిమానే లోకం. అందుకే బాలీవుడ్ లో నటించకపోయినా భోజ్ పురిలో తనకు దక్కిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంది. భోజ్పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటలో సదరు హీరోగారితో పాటు రాఖీ సావంత్ అదిరిపోయే స్టెప్పులేసింది. నల్ల రంగు దుస్తుల్లో రాఖీ స్పెషల్ గా డెకరేట్ అయ్యి కనిపించింది. ఓల్డ్ ఏజీ కనిపించిపోతున్నా.. డ్యాన్సుల్లో ఈజ్ మాత్రం తగ్గలేదు.

భోజ్ పురిలో ప్రత్యేక గీతాల్లో నర్తించడం రాఖీకి ఇదే తొలిసారి కాదు. ఆ మాటకొస్తే రాఖీకి భోజ్ పురి కొత్తేమీ కాదు. అందుకే అంత స్వేచ్ఛగా సదరు స్టార్తో రెచ్చిపోతోంది. ఇదే చిత్రంలో భోజ్పురి అగ్రకథానాయిక ఆమ్రపాళి – పాఖీ హెగ్డే కూడా నటిస్తున్నారు. రాఖీ ఇన్ స్టాలో షేర్ చేసిన తాజా వీడియో వెబ్ మీడియా – సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఆ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే రాఖీని చివరిలో హీరోగారు ఆత్రంగా ముద్దాడేందుకు ప్రయత్నిస్తుంటే తన చేతిని రాఖీ అడ్డు పెట్టేసుకుంటోంది. అయితే ఆయన హీరోగారు కాబట్టి చెంప దెబ్బ పడలేదు. అదే జూనియర్ ఆర్టిస్టు అయి ఉంటే లెంపలు వాయించేసేదే! ఇదివరకూ ఓ జూ.ఆర్టిస్టుకి అలానే కోటింగ్ పడినప్పుడు ఆ వీడియో జనంలో జోరుగా వైరల్ అయ్యింది. ఇదిగో ఈ వీడియో చూసి మీరే చెప్పండి. డౌట్ గా ఉంటే మీకే సీనేంటో అర్థమవుతుంది!

 

View this post on Instagram

 

#singhpawan999 #bhojpuri #bhojpoorisong #ranichatterjee #dineshlalyadav #pakhihegde #khesari_lal_yadav #amrapali

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on