పెద్దలకు మాత్రమే: సెక్స్ సందేహాలపై హీరో, హీరోయిన్ ఇలా!

0గతంలో ‘వికీడోనర్’ లాంటి ఒక విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమా చేసిన బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా త్వరలో ‘శుభ్ మంగళ్ సావధాన్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

‘వికీ డోనర్’ చిత్రంలో వీరదాత పాత్రలో నటించిన ఆయుష్మాన్ ఖురానా ‘శుభ్ మంగళ్ సావధాన్’ చిత్రంలో అంగ స్తంభన సమస్యతో బాధ పడే యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో భూమి పద్నేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయుష్మాన్ ఖురానా, భూమి పద్నేకర్ ఓ బాలీవుడ్ ఛానల్‌కు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన సెక్స్ సందేహాలకు తమదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు.