భర్తతో హీరోయిన్‌ హాట్‌ యోగాసనాలు!

0బాలీవుడ్‌ దంపతులు బిపాషా బస్సు-కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌కు ఫిట్‌నెస్‌ మీద ఫోకస్‌ ఎక్కువ. నిత్యంలో ప్రేమలో మునిగిపోయే ఈ జంట తాము ఫిట్‌నెస్‌ కోసం చేసే వర్కౌట్స్‌ను అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటారు.

అంతర్జాతీయ మూడో యోగా దినోత్సవం సందర్భంగా బిపాషా-కరణ్‌ జంటగా కొన్ని ప్రత్యేక ఆసనాలు వేశారు. ఇద్దరూ కలిసి జోడీగా చేసిన ఈ ఆసనాలు ఫొటోలు ఒకింత హాట్‌గా, కొంత విచిత్రంగా కూడా ఉన్నాయి. మీరూ ఓ లుక్‌ వేయండి.Bipasha-karan-poses-on-yoga