శ్రీదేవికి ముద్దెట్టేశాడు..!

0ఇప్పుడు చాలామంది సీనియర్ సినిమా సెలబ్రిటీలు పబ్లిక్ లోనే తమ ప్రేమానురాగాలను చూపిస్తూ.. అబ్బో నానా హంగామా చేస్తున్నారు. వారి ముద్దూ ముచ్చట్లు ప్రపంచానికి చూపించడానికి పెద్దగా సిగ్గుపడట్లేదు. అదే ఇప్పుడు ట్రెండ్ అండ్ ఫ్యాషన్ అంటున్నారు. అదిగో.. బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోని కపూర్ కూడా.. ఇప్పుడు శ్రీమతి బుగ్గపై ముద్దు ఎలా పెడుతున్నాడో చూడండి.

మొదటి భార్యకు విడాకులిచ్చి మరీ హీరోయిన్ శ్రీదేవిని పెళ్ళి చేసుకున్నాడు బోని కపూర్. అప్పట్లో అందరూ శ్రీదేవి వేరే హీరోతో ప్రేమలో ఉంది అనుకున్నారు కాని.. చివరకు బోనితో సెటిల్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కట్ చేస్తే ఇప్పుడు శ్రీదేవి చాలా సమయాల్లో అసలు మొగుడు పక్కన లేకుండా బయటకేరాదు. అది హైదరాబాద్ లో ఏదన్నా పార్టీ అయినా.. చెన్నయ్ లో షికారు అయినా.. ముంబయిలో ఏదన్నా ఈవెంట్ అయినా.. పక్కనే ఎప్పుడూ బోనీ ఉంటాడంతే. అదిగో మొన్న ఒక దీపావళి పార్టీకి ఇలాగే ఇద్దరూ కలసి వెళ్ళారు. అక్కడ బోని చెక్ చెక్ అంటూ ముద్దు ఇచ్చేశాడు.

అయితే ఈ ఫోటో చూస్తున్న చాలామంది… అబ్బా బోని డేరింగ్ సూపర్.. మనం కూడా ఈ తరహాలో రొమాన్స్ చేయాలి డార్లింగ్.. అంటూ పెళ్ళాళతో చెబుతున్నారట.Boney-Kapoor-Kissing-Sridevi