సంతోషం ఎక్కువై సెక్సీ పోజు

0

మనకు టాలీవుడ్ లో ఉన్న ఒక గోల ఏంటంటే తెలుగు భామల కంటే పరాయిభాషలకు చెందిన భామల డామినేషన్ ఎక్కువ. అదే బాలీవుడ్ లో చూస్తే విదేశీ భామల జోరు ఎక్కువ. కత్రీనా కైఫ్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. మహీరా ఖాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఈ లిస్టులో ఉన్న మరో భామ బ్రూనా అబ్దుల్లా. ఈ భామ బ్రెజిల్ దేశానికి చెందినా ఫేమస్ మోడల్.. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది.

‘ఐ హేట్ లవ్ స్టోరీస్’.. ‘గ్రాండ్ మస్తి’.. ‘జైహో’ లాంటి క్రేజీ సినిమాల్లో నటించి తన గ్లామర్ తో ప్రేక్షకులను మాయ చేసింది. అసలే ఇంటర్నేషనల్ బ్యూటీ కావడంతో గ్లామర్ విషయంలో ఏమాత్రం ఆడియన్స్ ను నిరాశపరచదు.. గ్లామరసం చిందించడంలో పిసరంతైనా పిసినారితనం లేదు. అసలే అల్ట్రా ఫిట్ గా ఉండే భామ.. హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తే నెటిజనులు నీటికి దూరమైన చేపల్లా కొట్టుకోవాల్సిందే. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోయర్ల సంఖ్య హాఫ్ మిలియన్ దాటింది. ఇక అమ్మడి సంతోషం మామూలుగా లేదు. రచ్చ చేసిపారేసింది.

అభిమానులకు కానుకగా ఒక రచ్చరంబోలా ఫోటో పోస్ట్ చేసి “500K ఫాలోయర్ల మార్క్ చేరుకోవడం సంతోషంగా ఉంది. మీ అందరి మద్దతు.. ప్రేమ.. దయకు.. కృతజ్ఞతలు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటో ఎలా ఉంది అంటే.. బ్లాక్ కలర్ బికినీ(దీన్ని మోనోకిని అని పిలావాలి!) వేసుకొని బీచికి పోకుండా తెల్లటి బెడ్డుపై పడుకుంది. కాళ్ళను అలా పైకెత్తింది. హై హీల్స్ వేసుకొనే ఉంది. ఒక చేత్తో ఫోన్ ను పట్టుకొని సెల్ఫీ తీసుకున్నట్టుగా పోజిచ్చింది. రెండో చేతిని మోహానికి దగ్గరగా పెట్టుకుంది. ఇంత కాంప్లికేటెడ్ పోజు ఇచ్చినా తన డీప్ వీ నెక్ నుండి బయటపడిన అందాల వ్యూ మాత్రం బ్లాక్ చెయ్యలేదు.

ఈ పోజు నెటిజనులకు తెగ నచ్చడంతో అందరూ పొగడడంలో బిజీ అయ్యారు. గార్జియస్ అని.. మైండ్ బ్లోయింగ్.. అని సూపర్ హాట్ అని.. కిల్లర్ ఫోటో షూట్ అని.. సింప్లీ సూపర్బ్ అని ఇంగ్లీష్ లో ఉన్న పొగడ్తలు అన్నీ ఉపయోగించారు. హాఫ్ మిలియన్ కే బ్రూనా ఇంత రచ్చ చేస్తుంటే ప్రియాంక చోప్రా.. దీపిక పదుకొనే రేంజ్ లో 25 మిలియన్ ఫాలోయర్లు వస్తే ఏం చేస్తుందో.. అప్పుడు నెటిజనులు ఏమైపోతారో ఏంటో.
Please Read Disclaimer