పెళ్లికి ముందు సహజీవనం చేసి తల్లైన హీరోయిన్లు ఎవరు?

0renu-desai-pavan-kalyanసినీ ఇండ‌స్ట్రీలో ఎఫైర్‌లు, స‌హ‌జీవ‌నాలు కామ‌నైపోయాయి. రోజురోజుకి క‌ల్చ‌ర్ మారిపోతుంది స‌హ‌జీవ‌నం చేస్తే త‌ప్పేంటి అనుకునే రోజులు వ‌చ్చేశాయి. అయితే ఇవి సీక్రెట్‌గా ఉన్నంత కాలం ఎటువంటి ప్రాబ్ల‌మ్స్ ఉండ‌వ్ కానీ, ఒక్కసారి లీక్ అయితే ఇంక అంతే.. లైఫ్ ఎన్ని మ‌లుపులు తిరిగి ఎక్క‌డ ఆగుతుందో తెలియ‌దు. అటువంటిది సినీ పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోయిన్స్ పెళ్లి కాకుండానే తల్లయ్యారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

రేణుదేశాయ్ : పవన్ కళ్యాణ్ ”బద్రి” చిత్రంలో తన సరసన హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్తో సహజీవనం చేశారు. తర్వాత జానీ సినిమాతో వాళ్లిద్దరూ చాలా దగ్గరయ్యారు. అనంతరం సహజీవనం చేశారు. వీరిద్దరికీ పెళ్లి కాకముందే 2004లో అకీరా నందన్ పుట్టాడు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు.

శ్రీదేవి : అతిలోక సుందరిగా పేరు సంపాదించుకున్నఈ భామని దక్కించుకోవడాని చాల మంది దర్శకులు హీరోలు పోటీ పడ్డారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఆమెను ఆరాధించాడు. ఆరాధించడమే కాదు ప్రేమించాడు కూడా. కానీ శ్రీదేవి చివరికి బోనికపూర్‌ను వివాహం చేసుకుంది. కానీ అందరికి తెలియని విషయమే ఏంటంటే పెళ్లి కాకముందే ఆమె 7 నెలల గర్భవతి.

సారిక : లోకనాయకుడు కమల్ హాసన్‌తో ప్రేమాయణం నడిపి, అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే, ఓ ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆమెనే శృతిహాసన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.