సెక్స్ ట్రైల‌ర్స్‌ను యూట్యూబ్ నుండి తొల‌గించారు

0shopice-filmహాలీవుడ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ ‘నింపోమానిక్‌’కి గూగుల్ షాక్ ఇచ్చింది. ఇది ఎరోటిక్ డ్రామ ఫిల్మ్‌గా తెర‌కెక్కుతుంది. ఈ మూవీ క‌థాంశం అంతా సెక్సరిలేష‌న్స్ చుట్టు తిరుగుతుంది. అలాగే సెక్స్ రిలేటెడ్ డిసీజెస్‌కు సంబంధించిన ప్రధానంశంగా ‘నింపోమానిక్’ మూవీ తెర‌కెక్కుతుంది.

ఈ మూవీకు సంబంధించిన ట్రైల‌ర్స్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. మితిమీరిన శృంగారంతో ఆ మూవీ ట్రైల‌ర్స్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ ట్రైల‌ర్స్‌లో ఉన్న కంటెంట్‌ యూట్యూబ్ కండిష‌న్స్‌కు విరుద్దంగా ఉంది. పోస్టర్స్‌ను కూడ అదే రేంజ్‌లో తెర‌కెక్కించారు. ఆ మూవీలో యాక్ట్రెస్ అంతా ‘ఒ’ రిలేటెడ్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అధ‌ర‌గొట్టారు. దీంతో మూవీపై ప్రపంచ‌వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

డిసెంబ‌ర్ 25న ప్రపంచ‌వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే యూట్యూబ్ నుండి ఈ మూవీకు సంబంధించిన కొన్ని వీడియోల‌ను తొల‌గించ‌డంతో, హాట్ కంటెంట్‌ను త‌గ్గించి సెకండ్ ట్రైల‌ర్స్‌ను రిలీజ్ చేశారు. మొత్తానికి సెక్స్ రిలేటెడ్ కంటెండ్‌గా మ‌రో హాట్ మూవీ రిలీజ్‌కు సిద్ధం అని ఇంట‌ర్నేష‌న‌ల్‌ మార్కెట్‌లో హాట్ టాపిక్ న‌డుస్తుంది.

Tags : సెక్స్ ట్రైల‌ర్స్‌ను యూట్యూబ్ నుండి తొల‌గించారు, Charlotte Gainsbourg,Stellan Skarsgrd,Shia LaBeouf,Jamie Bell,Christian Slater,Connie Nielsen,