వోల్వో బస్సు ప్రయాణికుల వివరాలు

0



jabbar-buss-accidentమహబూబ్ నగర్ జిల్లా కొత్తపేట వద్ద దగ్ధమైన వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలు కొన్ని తెలియవచ్చాయి. బెంగళూరులోని జబ్బార్ ట్రావెల్స్ ప్రతినిధి అందించిన వివరాల ప్రకారం బస్సులో… షోయబ్, అజహర్ (41), గాలి బాల సుందర రాజు (54), గాలి మాను విజయకుమారి (50), వేదవతి (27), రామరాజు (30), కిరణ్ (30), కృష్ణ (36), అడారి (27), జ్యోతి (33), ప్రశాన్ గుప్తా  (23), వెంకటేష్(45), మొహిద్దీన్ (21), వెంకటేష్ (50), చంద్రశేఖర్ (41), హఫీజ్ (45), పూటియా (28), అమర్ (31), రాజేష్ (28), అక్షయ్ సింగ్,
శక్తికాంత్ (28), రఘువీర, సురేష్ బాబు, ఫణికుమార్ (28), మహ్మద్ సర్ధార్, ఎండీ. అసిఫ్ (35), రేణుక (28), రవి (27), రామరాజు దినేష్ (30), నాగప్ప, మోసిన్ (21) ప్రయాణిస్తున్నారు. మిగిలిన వారి వివరాలు ఇంకా  తెలియాల్సివుంది.