Templates by BIGtheme NET
Home >> Cinema News >> టి-షర్ట్ అందాలతో మతులు పోగొడుతుందిగా..!!

టి-షర్ట్ అందాలతో మతులు పోగొడుతుందిగా..!!


బెంగళూరు కుర్రభామ నందిత శ్వేతా.. అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్లతో ఎక్కడికి పోతావు చిన్నదాన అనిపించుకుని వారి మనసు దోచుకుంది. ఫస్ట్ స్టెప్ లోనే హిట్ దొరకటంతో అమ్మడికి మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ అమ్మడు ఎలాంటి కంగారు పడకుండా చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. కర్ణాటకలో పుట్టి పెరిగింది గాని నందిత ఎక్కువగా తమిళ తెలుగు సినిమాలే చేసింది. మొదట కన్నడ సినిమాతో హీరోయిన్ అయిన ఈ భామ.. అట్టకత్తి మూవీతో కోలీవుడ్ లో అడుగు పెట్టింది. అక్కడ ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. ఇక ఈ భామ ఇక వెనక్కి చూడకుండా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ ఇంతవరకు గ్లామర్ షో స్కిన్ షో గాని చేయలేదు.

అందాలను ఎరగా వేయకుండానే ఇప్పటికి తెలుగులో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇంతవరకు సోలో హీరోయిన్ గా బిగ్ బ్రేక్ దొరకలేదు. ప్రస్తుతం నందిత ‘కపటదారి’ అనే తెలుగు సినిమా చేస్తోంది. సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ నుండి రీమేక్ చేస్తున్నారు. ఈ ఒక్క సినిమా తప్ప నందిత చేతిలో వేరే సినిమాలేవీ లేవు. అందుకే ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకుంది భామ. ఇక సోషల్ మీడియాలో కూడా నందితకి ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా జీన్స్ షాట్ టీ షర్ట్ ధరించి కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది. బాల్కనీలో అమ్మడి వయ్యారాలు చూస్తూ నెటిజన్లు తెగ లైక్స్ షేర్ కొడుతున్నారు. టీ షర్ట్ లో నందిత అందాలన్నీ క్లియర్ గా దర్శనం ఇవ్వడంతో కళ్లు తిప్పుకోలేక పోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.