ఆ సెక్సీ ఫోటోలు.. మగతనానికి ఛాలెంజ్

0Esha-Gupta-Photo-Shoot-Photosగత కొంత కాలంగా తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న భామ ఈషా గుప్తా. సోషల్ మీడియానే ఆదరంగా చేసుకొని ఇస్తున్న హాట్ ఫొటో షూట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మొదట కాస్త ఘాటుగా అకనిపించి టాప్ లెస్ తో షాక్ ఇచ్చిన ఈ భామ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. దీంతో ఈ అమ్మడు ఈ సారి మరింత రెచ్చి పోయింది. వంటిపై ఒక్క నూలుపోగు లేకుండా ఫొటోలకు పోజిచ్చి మరిన్నీ అందాలను ఆరబోసింది. దీంతో ఈ సారి నెటిజన్లు కూడా ఈ అమ్మడిపై విమర్శలు బాగానే గుప్పించారు.

అయితే దానికి సమాధానంగా ఈ అమ్మడు రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనదైన శైలిలో ఇచ్చింది. ”నా ఫోటో షూట్లు చూస్తే మగాళ్లకు అసూయగానే ఉంటుందిలే. ఎందుకంటే అది వారి మగతనానికి ఒక ఛాలెంజ్ గా ఉన్నాయ్. ప్రస్తుత రోజులల్లో ఆడపిల్లను పుట్టగానే తిడుతున్నారు వారిపై ఏదైనా అఘాయిత్యాలు జారిగినా దాన్ని కాంట్రవర్సీ చెయ్యడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపొయింది. అంతే కాకుండా ఆడపిల్ల అనే సరికి నిందించడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది” అంటూ.. ఆ విమర్శలను తాను అంతగా పట్టించుకోనని చెప్పింది ఈ భామ. అంతే కాకుండా తన ఫొటోలు అంతగా వల్గర్ గా ఏమి లేవని.. కరెక్ట్ గా చూస్తే చాలా అందంగా ఉంటాయని చెప్పుకొచ్చింది.

ఇక ఏ విషయాన్నైనా మంచి మనసుతో చూడాలని తన ఫొటోలు కూడా చాలా అందమైనవని కూడా చెప్పింది. అయినా ఇలాంటి ఫొటో షూట్స్ తనకి కొత్తేమి కాదట ఇంతకుముందు కూడా చాలానే ఇచ్చానని తనకు థానే సపోర్ట్ చేసుకుంటోంది ఈషా గుప్తా. అంతేకాదు.. తానో లాయర్ ను అని.. ఆల్రెడీ మిస్ వరల్డ్ / యునివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన దేశాన్ని గర్వపడేలా చేశానని.. తన తండ్రి కూడా మిలటరీలో దేశానికి సేవ చేశారని.. తనది దేశ సేవే కాని.. మరో యావ కాదంటూ వివరణ ఇచ్చింది.