ఎవెలిన్ శర్మ జస్ట్ కిల్లింగ్.. అంతే

0

ఎవెలిన్ శర్మ తెలుసు కదా? మీకు తెలుసో లేదో కానీ ‘సాహో’ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది ఈ బాలీవుడ్ భామ. పేరుకు బాలీవుడ్ బ్యూటీనే కానీ స్వతహాగా జర్మన్ భామ. నాన్న ఇండియన్.. అమ్మ జర్మనీ మహిళ. అమెరికన్ ఫిలిం ‘టర్న్ లెఫ్ట్’ తో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టింది. ‘ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘నౌటంకీ సాలా’.. ‘ఏ జవాని హై దీవాని’.. ‘హిందీ మీడియం’.. ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ లాంటి సినిమాల్లో నటించింది. ఈ భామ హాట్ నెస్ ఏ రేంజ్ లో ఉంటుందంటే మీరు కనుక ఎవెలిన్ ఫోటో ఓపెన్ చేస్తే చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ హీటెక్కి హ్యంగ్ అయిపోవడం ఖాయం.

అలాంటి ఎవెలిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. నల్లటి రాళ్ళ మీద సింపుల్ గా అలా కూర్చుంది. నేపథ్యంలో అలలుగా కదులుతున్న నీరు. పెద్ద సైజు అలలు లేవు కానీ చూస్తుంటే మాత్రం అది సముద్రం లాగానే ఉంది. ఈ భామను స్ట్రెయిట్ గా కాకుండా కాస్త సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడంతో డిఫరెంట్ గా ఉంది. గ్రే కలర్ ఫ్రిల్స్ ఉండే టాప్ వేసుకుంది. ఇక ఆ సిల్వర్ కలర్ నిక్కర్ ను చూస్తే మైక్రో మీటర్ సైజు లో ఉంది. మైక్రో మీటర్ అంటే తెలుసు కదా మిల్లీ మీటర్ లో వెయ్యో వంతు..!

అందుకే కదా ఈ భామను అల్ట్రా స్టైలిష్ అనేది. ఇలా ఉంటే ఇంటర్నేషనల్ భామలతో మన తెలుగు భామలు ఎలా పోటీ పడాలి? అసలు ఆ కూర్చున్న పోజు… బాడీ లాంగ్వేజ్.. ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్.. చేతులను పెట్టుకున్న విధానం.. కలర్ కాంబినేషన్.. లైటింగ్.. ఒక్కముక్కలో చెప్తే జస్ట్ కిల్లింగ్.. అంతే! అందుకేనేమో ఎక్కువ కామెంట్స్ ‘బ్యూటిఫుల్’ అనే ఉన్నాయి. ఆర్జీవి లాంటి ఒక నెటిజనుడు మాత్రం బ్యూటిఫుల్లీ బ్యూటి-ఫుల్ అన్నాడు. మరి దాని అర్థం ఏంటో!
Please Read Disclaimer