బాత్ టబ్‌లో నటి న్యూడ్ వీడియో.. లీక్ చేసిన సోదరి

0



సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరై హిందీ బిగ్ బాస్‌లో కనిపించిన సారా ఖాన్ న్యూడ్ వీడియో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా సారా ఖాన్ స్నానం చేస్తున్న వీడియోను ఆమె సోదరి అయారా ఖాన్ ఆన్‌లైన్‌లో ఉంచింది. కాసేపటికే పొరబాటు గ్రహించి వీడియోను డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సారా, ఆమె సోదరి అయారా ఓ ఈవెంట్ కోసం ప్రస్తుతం శ్రీలంక వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఎంజాయ్ చేశారు. అయారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలను షేర్ చేసే సమయంలో న్యూడ్ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అప్‌లోడ్ అయ్యింది. శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా బాత్ టబ్‌లో సారా ఖాన్ న్యూడ్‌గా పడుకొని ఉన్న ఆ వీడియో కాసేపట్లోనే వైరల్‌గా మారింది. వెంటనే వారిద్దరూ ఆ వీడియోను డిలీట్ చేశారు.

న్యూడ్ వీడియోను డిలీట్ చేసిన అరగంట తర్వాత అయారా బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం గమనార్హం.

Hey there 🙋🏻 . . . #vacayyyy

A post shared by Ayra Khan (@immacoolgirll) on