కూతుళ్లకు తండ్రెప్పుడూ హీరోనే

0Allu-Arjun-daughterఫొటో చూస్తే అల్లు అర్జున్‌ ఫాదర్‌హుడ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. ముద్దుల కూతురు అర్హాని గాల్లోకి ఎగరేసి, ముచ్చటపడిపోతున్నారు బన్నీ. చిన్నారి అర్హా చిరునవ్వులు చిందిస్తూ కనువిందు చేసిన వేళ కెమెరా క్లిక్‌మంది. స్టిల్‌ అదిరింది.‘‘కూతుళ్లకు ఫస్ట్‌ లవ్‌ ఎవరంటే అది డాడీయే. అలాగే వాళ్లకు డాడీ ఎప్పుడూ హీరోనే’’ అంటూ ఫొటో కింద తండ్రీ కూతుళ్ల అనుబంధం గురించి పేర్కొన్నారు బన్నీ. సింప్లీ సూపర్బ్‌ కదూ.