గర్ల్‌ ఫ్రెండ్‌ శవాన్ని ఫ్రిజ్‌లో దాచాడు!

0Girlfriend-dead-body-hides-in-fridgeఓ వ్యక్తి తన గర్ల్‌ ఫ్రెండ్‌ శవాన్ని ఫ్రిజ్‌లో దాచాడు. మరో మహిళతో కులాసాగా గడుపుతున్నాడు. గర్ల్‌ ఫ్రెండ్‌ క్రెడిట్‌ కార్డులను ఈ మహిళను చూపించి వాడుకుంటున్నాడు. శవాన్ని దాచిన ఫ్రిజ్‌ను ఉంచాల్సిందిగా ఓ స్నేహితుడికి ఇవ్వడంతో ఈ దారుణం బయటపడింది. ఫ్రిజ్‌లోంచి దుర్వాసన వస్తుండటంతో అతడు పగులగొట్టి చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. అమెరికాలోని ఒహైయో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.