పెరగనున్న బంగారం ధరలు !

0

Gold-price-to-go-upబంగారు ధరలు మళ్లీ బగ్గుమననున్నాయి. తాజాగా బంగారం, వెండి, ప్లాటినంలపై ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది. ఈ ప్రభావం బంగారంపై పడటంతో.. మరోసారి బంగారం ధరలకు పెరిగే అవకాశం వుంది. దీంతో, పది గ్రాముల బంగారం ధర రూ.600 నుంచి వెయ్యి వరకు పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్తకులు చెబుతున్నారు.