జూలై 5 న గోపీచంద్ సాహసం

0గోపీచంద్, తప్సీ జంటగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “సాహసం” ఈ చిత్రాన్ని ఈ నెల 21 న రిలీజ్చేస్తునట్టు నిర్మాత BVSN ప్రసాద్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటే జూలై 5 న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు. వాయుదా కు ముఖ్య కారణం ఈ రెండు వారాలలో చాల సినిమా లు రిలీజ్ కు రెడీ గా ఉండడం తో థియేటర్స్ దొరకవు అని నిర్మాత, ఈ సినిమాని వాయుదా వేసినట్టు సమాచారం.

సాహసం చిత్రాన్ని వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై BVSN ప్రసాద్ నిర్మించారు.