మందు కొట్టి పోలీసులకు దొరికిన హన్సిక!

0Hansika-Drunkవీకెండ్ వచ్చిందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అతి సామాన్యం అన్నట్లుగా మారాయి. సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సెలబ్రెటీలు ఎవరైనా ఈ కేసులో పట్టుబడితే మాత్రం మీడియా రచ్చ రచ్చ చేసేస్తుంది. ఇప్పుడు తమిళనాట హన్సిక ..డ్రంక్ అండ్ కేసులో ఇరుక్కుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజంగా ఆమె ఏమీ ఇలాంటి కేసులో ఇరుక్కోలేదు. కానీ మరి ఎలా ఈ న్యూస్ వచ్చిందంటారా

రీసెంట్ గా బోగన్ లో నటించిన హీరోయిన్ హన్సిక తాగేసి సెట్ కి వెళ్లింది. అందుకు కారణం హన్సికపై ఓ డ్రింకింగ్ సీన్ ఉందట. ఆ సీన్ పండటం కోసం ఈ అమ్మడు అలా తాగేసి వెళ్లిందట. ఇక ఆ సీన్ లో తాను జీవించేశానని చెబుతోంది.

అయితే హన్సిక చేసే రచ్చకి చుట్టు ప్రక్కల వారు కాస్త కంగారు పడ్డా.. సీన్ సూపర్భ్ గా రావడంతో దర్శక నిర్మాతలు మాత్రం ఫుల్ ఖుష్ అయ్యారట. ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా హన్సిక డ్రింకింగ్ సీన్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ అమ్మడు ఫుల్ ఖుష్ అయిందట. అయితే అదీ అబద్దమే అంటోంది హన్సిక.