కాస్త జాగ్రత్త పడాల్సింది హన్సిక!!

0ముంబై హాట్ బ్యూటీ హన్సిక బాలీవుడ్ లో పరిచయం అయినా ఎక్కువగా సౌత్ లోనే ఫెమస్ అయ్యింది. పదహారేళ్లకే అమ్మడు ఘాటు అందాలను ప్రజెంట్ చేసి దేశముదురు తో హిట్ అందుకుంది. ఆ తరువాత గ్లామర్ బ్యూటీగా ఎదగడానికి హన్సికకు ఎంతో సమయం పట్టలేదు. పాతికేళ్ల వయసు దాటినా కూడా ఇంకా పదహారేళ్ల పాప లానే అందాలను ప్రదర్శిస్తోంది. ఎక్కడ కనిపించినా హాట్ గా కనిపించడం బేబీకి అలవాటే.

ఇకపోతే రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో హన్సికకు చేదు అనుభవం ఎదురైంది. ఎంట్రీ ఇస్తున్నప్పుడు కెమెరా మెన్ ల కోరిక మేరకు కాస్త లెఫ్ట్ టర్న్ ఇచ్చుకుంది. అంతే ఆమె టాప్ గాలికి పైకి లేవడంతో అమ్మడు క్లివేజ్ అందాలు షాక్ ఇచ్చాయి. ఇక కెమెరాలు ఉరుకుంటాయా. అసలే ఫాస్ట్.. ఇక హన్సిక ఘాటుగా కనిపించడంతో క్లిక్ మని సెకనులో వంద సార్లు సౌండ్ ఇచ్చాయి. స్లో మోషన్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

సరిచేసుకునే లోపే హన్సికకు చేదు అనుభవం ఎదురైంది. అయినా గ్లామర్ దుస్తుల్లో ఇలాంటి చేదు అనుభవాలు తారలకు అలవాటే. హన్సిక కూడా పెద్దగా పట్టించుకోకుండా సైలెంట్ గా వెళ్లిపోయింది. కానీ ఆ మూమెంట్ లో కాస్త జాగ్రత్తగా ఉంటే బావుండేది.