యు ట్యూబ్ హల్ చల్ చేస్తున్న హర్భజన్ ‘అమ్మ’ పాట

0

mother-songఅమ్మ అంటే అందరికి ఇష్టం. అమ్మ గొప్పతనం ఎంత వర్ణించినా తరగనిది. అలాంటి అమ్మ మీద పాట పాడాడు పంజాబ్ క పుత్తర్ హర్భజన్ సింగ్. భజ్జీకి అమ్మ అంటే చాలా ఇష్టం. తాను చాల కష్టాల పడి తనను ఈ స్థాయికి తెచ్చిందని పలుమార్లు చెప్పాడు. అలాంటి అమ్మపై సొంతంగా పాట పాడాడు. సంజయ్ గ్లోరీ రాసిన పాటను గురుదాస్ పాడాల్సి ఉంది. కానీ అతను అనారోగ్యంతో రాకపోవడంతో భజ్జీయే పాట పాడాడు.

ఈ పాటలో అమ్మ గొప్పతనం ఏంటో చెప్పాడు. మేరి మా పేరుతో అల్బమ్ ను విడుదల చేసాడు. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో ఈ పాటను వీక్షిస్తున్నారు, ఇందులో హర్భజన్ తో పాటు వాళ్ల అమ్మ కూడా కనపడుతుంది.
Please Read Disclaimer