హరీష్ శంకర్ కి.. హీరో దొరికాడు

0


Harish-Shankar-to-direct-Saగబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు దర్శకుడు హరీష్ శంకర్. ఎప్పుడూ హిట్ డైరెక్టర్స్ వెంటపడని దిల్ రాజు రామయ్యా వస్తావయ్యా తో హరీష్ ని నమ్మితే భారీ ఫ్లాప్ తో ఎన్ టి ఆర్ – రాజు ఇద్దరికీ నిద్రల్లేని రాత్రులు చూపాడు హరీష్.

ఆ తర్వాత సినిమా చేద్దాం అన్న అల్లు అర్జున్, రామ్ చరణ్ , నాగార్జున లాంటి కొందరు హరీష్ కి హ్యాండ్ ఇవ్వడంతో కొన్ని నెలలు సైలెంట్ అయ్యాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఫైనల్ గా హరీష్ కు మెగా ఫ్యామిలీ హీరో సాయిధర్మతేజ సెట్ అయ్యాడని టాక్.  

ఇదివరకు ప్రిపేర్ చేసుకున్న ” సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ” అనే కధ కు మెరుగులద్ది పక్కా స్క్రిప్ట్ తో హరీష్ మళ్ళీ మెగాఫోన్ పడతాడని ఇండస్ట్రీ టాక్