హీరోయిన్స్ కొలతలు తెలుసా?

0హీరోయిన్‌గా చిరకాలం రాణించాలన్నా, అభిమానులను సంపాదించుకోవాలన్నా వారి ‘కొలతలు’ కరెక్ట్‌గా ఉండాలనే వాదన ఉంది. బాలీవుడ్‌లో దీన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ముఖ్యంగా, మంచి హైట్ ఉండే హీరోయిన్లకు ఇక్కడ డిమాండు ఉంటోంది. ఒకప్పుడు కాజోల్, రాణి ముఖర్జీ వంటి వారికి హైటు, అందం లేకున్నా, అభినయంతో రాణించారు. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నెంబరు వన్ స్థానంలో ఉన్న దీపికా పదుకునే ఎత్తు 5.9 అడుగులు. అలాగే.., 5.3 అడుగులు ఎత్తు ఉండే అలియ భట్ కూడా కుర్రకారును వేడెక్కిస్తోంది.

తెలుగు హీరోయిన్లలో అందరికంటే పొడుగరి అనుష్క. 5.10 అడుగుల ఎత్తు ఉండే ఆమె పక్కన నిల్చోడానికి హీరోలకు కూడా ధైర్యం సరిపోదు. కాజల్, తమన్నా, రాశీఖన్నా, సమంత, ఇలియాన అటు ఇటుగా ఒకటే ఎత్తు. టాలీవుడ్‌లో తన హావా చాటుతోన్న రకుల్ ప్రీత్ సింగ్, కమలహాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ కూడా ఒకే ఎత్తు. రెజీనా ఎత్తు తక్కువైనా, అందంతో ఆకట్టుకుంటోంది. ‘నేను లోకల్’ సినిమాలో 5.8 అడుగల ఎత్తుండే నానితో ‘పొట్టి’ అని పిలిపించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ హైట్ 5.4 అడుగులు.

Bollywood-heroines-heights

Tollywood-heroines-heights

loading...