పిచ్చెక్కించింది… ప‌చ్చ‌డి తినిపించింది

0నాట్యం విష‌యంలో అంద‌రూ న‌ట‌రాజ దేవుడుని కొలుస్తూ ఉంటారు.నాట్యానికి ఆయ‌నే మూల పురుషుడు క‌దా. అలా అని చెప్పి అబ్బాయిలే న‌ట‌రాజును అనుక‌రిస్తార‌నుకుంటే పొర‌భాటు. అబ్బాయిల‌కు ధీటుగా అమ్మాయిలు కూడా నాట్య మ‌యూరాలుగా మారిపోయి నాట్య‌మాడేస్తూ ఉంటారు.ఇది అనాదిగా వ‌స్తున్న‌దే.

కాని నేటి రోజుల్లో నాట్యం ఎన్నో ద‌శ‌ల‌కు చేరుకుంది. పాశ్చాత్య సంస్కృతితో నాట్యానికి మంచి గ్రేస్ వ‌చ్చింది.అందుకే ఎంతో రిస్క్ తో కూడుకున్న ఫ్లోర్ డ్యాన్స్ లు, పోల్ డ్యాన్స్ ల‌నేవి మ‌న క‌ళ్ళ‌ముందుకు వ‌చ్చాయి.ఈవిష‌యంలో అబ్బాయిల‌తో పాటు అమ్మాయిలు పోటీ ప‌డుతున్నారు.ఇక్క‌డ డైరెక్ట్ గా చెపుకోవ‌ల్సింది ఒక్క‌టే. మ‌గాళ్లు ఏం చేసినా అది ఫాలో అవ్వ‌డానికి బాగుంటుంది. మ‌గువ‌లు ఏం చేసినా అది చూడ‌డానికి, మ‌న‌నం చేసుకోవ‌డానికి మ‌స్త్ మ‌జాగా ఉంటుంది.

అందుకే కాబోలు నార్త్ లోని ఓ కాలేజ్ ల‌లో ఫ్యాష‌న్ పెరేడ్ నొక‌దాన్ని త‌మ స్టూడెంట్స్ తో కండ‌క్ట్ చేశారు. అంద‌రూ క్యాట్ వాక్ ల‌ను కాస్త డిఫ‌రంట్ గా చేస్తుండ‌గా ఓ వ‌య్యారి భామ త‌న న‌డుమును నాగినిలా ర‌క‌ర‌కాలుగా తిప్పేసి చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఎట్ ప్ర‌జెంట్ సోష‌ల్ మీడియాలో ఈ వీడియో చాలా వైర‌ల్ అవుతుంది. ఇలాంటి అమ్మాయిలు త‌న న‌డుముతో ఈ రేంజ్ డ్యాన్స్ లు చేస్తేనే…. పిచ్చెక్కించి ప‌చ్చ‌డి తినిపించింది అనే మాటలు…. పుడుతాయి కాబోలు