హువావే పీ20 లైట్ ఫీచర్లు చూసారా..?

0మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ అందించే హువావే తాజాగా పీ20 లైట్ పేరిట మరో మోడల్ ను ఈ నెల 27 వ తేదీన విడుదల చేయబోతుంది. బ్లూ, బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ లభించనున్నట్లు తెలుస్తుంది. దీని ధర ఎంత అనేది తెలియాల్సి ఉంది.

హువావే పీ20 లైట్ ఫీచర్లు…

* 5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
* 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
* 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.