ప్రియుడితో మీడియాకు చిక్కిన ఇలియానా

0టాలీవుడ్ అగ్రతారగా వెలుగొందిన ఇలియానా ఈ మధ్యకాలంలో దాదాపు కనుమరుగైపోయింది. బాలీవుడ్‌లో చేసిన ప్రయత్నాలు అంతగా సఫలం కాలేదు. గతంలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలు చేతిలో ఉండే ఇలియానాకు ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి. సినిమాలకు దాదాపు దూరమైన ఇలియానా ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్‌ అండ్రూ నీబోన్‌తో జల్సా చేస్తున్నది. తన ప్రియుడు మంచి ఫొటోగ్రాఫర్ కూడా కావడంతో ఆయన తీసిన హాట్ హాట్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంచలనం రేపుతున్నది. తాజాగా ఫిజీలో తన ప్రియుడు అండ్రూతో ఇలియానా జాల్సా చేస్తుంది. ileana-d-cruz-holidays