ఐపీఎల్‌-11లో ఏ ఏ భాష కు ఎవరెవరు కామెంటేటర్లో చూడండి..

0ఏప్రిల్ 7 నుండి ఐపీల్ సీజన్ 11 మొదలు కానుంది. ఈ మ్యాచ్ లకోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటిసారి ఐపీల్ తెలుగు లో ప్రసారం కాబోతుంది. దీనిలో భాగంగా ప్రాంతీయ భాషల్లో ప్రముఖ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లను కామెంటేటర్స్‌గా నియమించుకుంది. ఇక ఏ ఏ భాషకు ఎవరెవరు కామెంటర్లు గా వ్యవహరిస్తున్నారో మీరే చూడండి.

హిందీ కామెంటరీ ప్యానెల్ :

ఆకాశ్ చోప్రా, వివేక్ రాజ్‌దాన్, నిఖిల్ చోప్రా, జతిన్ సప్రు, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్, కపిల్ దేవ్, మహ్మద్ కైఫ్, కార్తీక్ మురళీ, ఆర్పీ సింగ్, అభిషేక్ నాయర్, రజత్ బాటియా, ప్రజాన్ ఓజా ఉన్నారు.

ఇంగ్లీష్ కామెంటరీ ప్యానెల్ :

సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్, హర్ష భోగ్లే, శివరామకృష్ణ, రోహన్ గావస్కర్, దీప్ దాస్ గుప్తా, అంజుమ్ చోప్రాతో పాటు మిగతా దేశాలకు చెందిన 24 మంది ప్రముఖ వ్యాఖ్యాతలు వరల్డ్ ఫీడ్ కామెంటరీ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.

తెలుగు కామెంటరీ ప్యానెల్ :

వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు, కల్యాణ్ కృష్ణ, సీ వెంకటేశ్, చంద్రశేఖర్, సుదీర్ మహావాడి.