నిషాలో ఉగిపోతున్న తెలుగు హీరొయిన్

0anjali-drunkఅలనాటి సావిత్రి తరవాత అంత మంచి నటిగా పేరు తెచ్చుకున్న ‘అంజలి’ ఆమె నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో తన నటనకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం వెంకటేష్ సరసన మసాలా అనే చిత్రం లో నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ తాగుడుకు బానిస అయింది అని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాత్రింత పీకలోతు తాగి ఉన్నట్టు షూటింగ్ లొకేషన్స్ లో కనపడుతుందని యూనిట్ సబ్యులు చెప్పుకుంటున్నారు. ఇలా అంజలి అవడానికీ కారణం ఆమె వ్యక్తి గత కారణాలు అని, అందుకే తాగుడుకు బానిస అయినందని, ఆమె ఎక్కువ చిత్రాలు చేయడానికి ఒప్పుకువడం లేదు అని గస్సిప్ వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది అంజలి మీడియా కు చెప్పేవరకు ఈ వార్తలను నిజం అని నమ్మక తప్పదు.

Tags : నిషాలో ఉగిపోతున్న తెలుగు హీరొయిన్, anjali adicted to alcohol,