బికినిలో ఇస్రాయెల్ అందగత్తె!

0ఇస్రాయల్ అంటే దోపిడీలు యుద్ధాలు జరిగే నేలగా తెలుసు. జీవం లేని నదులు సాగరాలు మాత్రమే కాకుండా ఇప్పుడు చాలా మార్పుల వస్తున్నాయి అక్కడ. అక్కడ జనం కూడా మారుతున్నారు. హాలీవుడ్ మోడెలింగ్ లో ఇజ్రాలి యువత ఇప్పుడు గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ ప్రజలుకు సహజసిద్దంగా వచ్చే అందం చిలిపితనం వాళ్ళని మరింత సెక్సీ గా మారుస్తోంది.

ఇక్కడ ఒక వయ్యారిని చూడండి మీకే వాళ్ళ బాడీ నమూనాలో ఎంత సెక్సీ లుక్ ఉందో అర్ధమవుతుంది. ఇక్కడ బీచ్ లో నిలబడ్డ అమ్మడు మోడల్ కాదు.. మిస్ యూనివర్స్ ఇస్రాయెల్ 2014 గా ఎంపికైన డొరోన్ మతాలోన్. అసలే అక్కడ అమ్మాయిలు అందంకి ప్రపంచం దాసోహం కాగా.. ఈ అమ్మడు మిస్ యూనివర్స్ కావడంతో… ఎండిన ఇజ్రాలిలో విరిసిన గులాబిలా మెరుస్తున్న బీచ్ లో బికినీ తో ఉన్న ఫోజ్ చూస్తే బికినీ వేసే ఆడవాళ్ళకు అధ్యక్షురాలుగా ఉంది కదూ.

ఈ భామలో అందం ఒకటే కాదు ఇస్రాయెల్ ఆర్మీ లో సార్జెంట్ గా కూడా సర్విస్ చేసింది. కాబట్టి ఈ బ్యూటీకి యుద్ధం అందం రెండు తెలుసన్నమాట. ఆ దేశంలో మహిళా శక్తికి తార్కాణంగా ఈమెను చెబుతారులే. ఇకపోతే 2011 లో డొరోన్ మతాలోన్ తన పై జరిగిన అత్యాచారాన్ని ఎదుర్కొని అక్కడ ప్రజలుకు ఆదర్శంగా నిలిచింది. అక్కడ బతకాలి అంటే పువ్వు లా సుకుమారంగా ఉంటే సరిపోదు కత్తిలా పదునుగా కూడా ఉంది తీరాలని ప్రూవ్ చేసింది.Israeli-Beauty-Doron-Matalon-In-Bikini