టాప్ లెస్ ఫోటోతో వేడి పుట్టిస్తోంది

0Jacqueline-Fernandez-toplesబాలీవుడ్ ముద్దుగుమ్మ.. శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలివిని ప్ర‌ద‌ర్శించింది. హిందీ కిక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. సోష‌ల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు కొత్త వేడిని పుట్టిస్తున్నాయి. టాప్ హీరోయిన్ల‌లో ఒక‌టిగా పేరున్న జాక్వెలిన్ టాప్ లెస్ ఫోటో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

పేరుకు టాప్ లెస్ అనే కానీ.. తెలివిని ప్ర‌ద‌ర్శిస్తూ.. క్లీవేజ్ కూడా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. నాజూకు న‌డుపును సైడ్ యాంగిల్ లో స్ప‌ష్టంగా క‌నిపించేలా ఫోజు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. త‌న అందాల్ని నిండైన త‌న శిరోజాల మ‌ధ్య‌న దాచేసింది. ఏమైనా అమ్మ‌డి యాంగిల్ అదిరిపోవ‌ట‌మే కాదు.. చూసినంత‌నే వేడి పుట్టించేస్తుంది.

పేరుకు టాప్ లెస్ ఫోటో అనే కానీ.. ఇవాల్టి రోజున కామ‌న్ అయిన క్లీవేజ్ షోను కూడా చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. స్ట్రాంగ్ మైండ్‌.. నాజూకైన హార్ట్ అంటూ క్యాప్ష‌న్ పెట్టి మ‌రీ పోస్ట్ చేసిన ఈ ఫోటో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో తెలివిని ప్ర‌ద‌ర్శించిన జాక్వెలిన్ ఫోటోను చూసి పొగిడే వారి కంటే తిట్టినోళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు.