శ్రీదేవి కూతురు ఓ రేంజ్ లో రెచ్చగొడుతుంది..

0శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది..తల్లి మరణం తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు..ఇప్పుడు అందాల ఆరబోత కు ఎలాంటి అడ్డు చెప్పకుండా రెచ్చిపోతుంది. తాజాగా ఓ మ్యాగజైన్‌ కోసం గతం లో ఎన్నడూ లేని విధంగా అందాలను బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చింది. మూడు వెరైటీ డ్రెస్‌లలో క్లోవేజ్ షోతో కాకపుట్టించింది ఈ చిన్నది. సోషల్ మీడియా లో ఈ సెక్సీ ఫోటోలు చూసి నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ వేస్తున్నారు.

ప్రస్తుతం జాన్వికపూర్ ‘ధడక్’ మూవీ ప్రమోషన్స్‌ లలో బిజీ గా ఉంది. ధర్మా ప్రొడక్షన్స్ జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాహ్నవికి జోడీగా హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 20 విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.