అతిలోక సుందరి.. కూతురి హాట్ లుక్

0Jhanvi-Kapoor-Spotted-at-GYMఫేడవుట్ అయిపోతున్న సీనియర్ బ్యూటి శ్రీదేవి కూతురు ఇప్పుడు బాలీవుడ్ కి పరిచయం కాబోతున్న స్టార్ కిడ్ లో ఒకరు. కాకపోతే పెద్ద కూతురు జాన్వి కపూర్ సినిమా కెరీర్ ఇంకా స్టార్ట్ కాకముందే మార్కెట్ లో మంచి పాపులర్ అయింది. తన రెడ్ కార్పెట్ ఎంట్రీలతో.. ఎయిర్ పోర్ట్ లుక్కులతో తెగ ఊరిస్తోంది.

ఇప్పుడు ఈ స్టార్ కిడ్ బాలీవుడ్ నెం.1 ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా షో రూమ్ దగ్గర కనిపించింది. ఏదో క్యాజువల్ గా అక్కడికి రాలేదు . సరాసరి జిమ్ నుండి వచ్చినట్లు ఉంది. షార్ట్స్ వేసుకొని.. ట్యాంక్ టాప్ పై లూస్ షర్ట్.. జిమ్ షూస్ లో యమా హాటుగా కనిపించేసింది. అది కూడా మేకప్ లేకుండా ఇంత హాటుగా కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు షాక్ తినేశారంతే. జిమ్ నుండి రావడంతో హాట్ గా కనిపిస్తుందో.. ఈ డ్రస్ లో అలా అనిపిస్తుందో ఇక చూపరులకే తెలియాలి.

ఎప్పటి నుండో జాన్వి బాలీవుడ్ డెబ్యూపై చాలా రకాల పుకారులు వస్తున్నాయ్. అవన్నీ ఎప్పటికీ నిజం అవుతాయో చూద్దాం. కరణ్ జోహర్.. సల్మాన్ ఖాన్ పార్టీస్ కి తరుచుగా వెళ్ళి వస్తుంటుంది ఈ పిల్ల. వాళ్ళలో ఎవరైనా బ్రేక్ ఇస్తారేమో చూడాలి. ఇప్పుడు మనిష్ మల్హోత్రా షో రూమ్ దగ్గర కూడా కనిపించిది అంటే ఏదో ఫ్యాషన్ షో కి రంగం సిద్దం అన్నమాట.. చూద్దాం ఏ ర్యాంపుపై వగలు పోతుందో.