రాజశేఖర్ దగ్గరకు జీవిత హాస్టల్ అమ్మాయిలను పంపించేదట..

0



ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద చర్చే జరుగుతున్న సంగతి తెల్సిందే. అన్ని టీవీ చానెల్స్ దీనిపైనే చర్చలు పెట్టి తమ టిఆర్పీ రేటింగ్ పెంచుకునే పనిలో పడ్డాయి. దీని మూలంగా చాలామంది బండారం బయటపడుతుంది. తాజాగా సినీ నటి , నిర్మాత జీవిత రాజశేఖర్ కు సంబదించిన కొన్ని రహస్యాలు బయటపడ్డాయి. తన భర్త కోర్కెలు తీర్చేందుకు జీవిత, హాస్టల్ అమ్మాయిలను పంపేంచేదని సామాజిక కార్యకర్త, పీవోడబ్ల్యూ సంధ్య ఓ టీవీ చర్చ లో తెలిపి అందరికి షాక్ ఇచ్చింది.

ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సంధ్య ఈ ఆరోపణలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల నియంత్రణ విషయంలో నియమితం అయిన కమిటీలో జీవితకు స్థానం కల్పించడంపై సంధ్య మండిపడ్డారు. అలాంటి కమిటీలో జీవితను సభ్యురాలిగా ఉంచడం ఏమిటి? అని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర్ కోసం జీవిత అమ్మాయిలను ట్రాప్ చేసి పంపేదని, అలాంటి ఉదంతాలు గతంలోనే తమ వద్దకు వచ్చాయని సంధ్య ప్రకటించారు. అమీర్ పేట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లోని అమ్మాయిలను జీవిత ట్రాప్ చేసేదని, భర్త లైంగిక కోరికలను తీర్చడానికి అమ్మాయిలను పంపేదని ఆమె అన్నారు. మరి దీనిపై జీవిత ఎలా స్పందిస్తుందో చూడాలి.