ఈమెను ఇంత సెక్సీగా చూసుండరు

0బెంగాలీ బ్యూటీ కమలినీ ముఖర్జీ ఓ సమయంలో టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. ఆనంద్.. గోదావరి సినిమాల టైంలో అయితే.. అమ్మడి క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఆ తర్వాత హ్యాపీడేస్ మూవీలో ‘శ్రేయా మేడమ్’గా కమలినీ యాక్టింగ్ కి ఇప్పటికీ పిచ్చపిచ్చగా ఫ్యాన్స్ ఉంటారు. ఆ తర్వాత స్పీడ్ తగ్గించింది కానీ.. సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది ఈ బ్యూటీ.

కానీ ఇప్పటివరకూ హోమ్లీ గానే కనిపించిన కమలిని.. సడెన్ గా సెక్సీ లుక్స్ తో.. క్లీవేజ్ అందాలతో.. పొట్టి బట్టలతో రెచ్చగొట్టేసింది. తాజాగా జరిగిన వనిత ఫిలిం అవార్డ్స్ 2017కు హాజరైన కమలినీ ముఖర్జీ.. అందాల ఆరబోతతో అదరగొట్టేసింది. ఈమె గతేడాది మోహన్ లాల్ తో కలిసి పులిమురగన్ మూవీలో నటించగా.. ఆ చిత్రానికి గాను మోహన్ లాల్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగానే ఫంక్షన్ కు వచ్చిన ఈ బ్యూటీ.. ఈ మధ్య ట్రెండ్ మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఆ మధ్య ఓ సినిమాలో బ్యాక్ లెస్ అందాలన్నీ ఆరబోసేసింది. మరోవైపు తన గురించి తాను చెప్పుకోమంటే.. బాగా యాక్టివ్ గా ఉంటానని చెప్పింది కమలినీ ముఖర్జీ. మరి మీ డ్రీమ్ బాయ్ ఎవరమ్మా అంటే.. ‘ఆల్రెడీ నా లైఫ్ లో ఉన్నాడుగా’ అనేసింది బెంగాల్ భామ కమలిని.