కపూర్ బ్యూటీస్.. సో హాట్!!

0అన్ని ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్ లో ఒకే తెరపై ఇద్దరు హీరోయిన్స్ ఎక్కువగా కనిపించడం కామన్. కానీ వారి మధ్య సాన్నిహిత్యం బయటకు అంతగా కనిపించదు అని సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వస్తుంటాయి. ఇక ఒకే ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మలు కూడా అంతగా కనిపించరు. అయితే ప్రస్తుతం రూమర్స్ కి చెక్ పెట్టేలా ఇద్దరు భామలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నారు.

వారి ఫొటో షూట్స్ తో కుర్రకారు మతిపోగోతుడుతున్నారు. వారు ఎవరో మీకు ఇప్పటికే అర్దమైపోయి ఉంటుంది. స్టార్ హీరోయిన్స్ – కపూర్ ఫ్యామిలీ బెస్ట్ బెస్ట్ బ్యూటీస్ కరీనా కపూర్ – సోనమ్ కపూర్ ప్రస్తుతం చేసే రచ్చ మాములుగా లేదు. ఇద్దరు కలిసి ఒక సినిమా లో నటించిన సంగతి తెలిసిందే. వీరే ధీ వెడ్డింగ్ అనే సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. అందులో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారు.

కానీ అందరు చూపు కరీనా సోనమ్ పైనే ఉంది. ఇక ఇటీవల ఫిల్మ్ ఫెర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటో షూట్ లో చాలా హాట్ గా కనిపించారు. కరీనా నడుము తో ఎట్రాక్ట్ చేస్తే సోనమ్ మాత్రం క్లివేజ్ షోతో అదరగొట్టేసింది. అందంలో ఇద్దరికి ఇద్దరే అన్నట్టు ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరే ధీ వెడ్డింగ్ సినిమా జూన్ 1న రిలీజ్ కానుంది.