సన్నీలీయోన్ చనిపోతే ఏం చూపిస్తారు??

0శ్రీదేవికి సంతాప సూచకంగా అందరు తమ ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్స్ టాగ్రామ్ అకౌంట్స్ లో విచారం వ్యక్తం చేస్తుంటే మాజీ నటి కస్తూరి వ్యంగ్యంగా కామెడీ చేయబోయి అభాసు పాలు కావడం ఇప్పుడు టాక్ అఫ్ ది సోషల్ మీడియాగా మారింది.

ట్విట్టర్ వేదికగా ఆమె, శ్రీదేవి మరణిస్తే ఆమె సినిమాల్లోని పాటలు, కొన్ని సన్నివేశాలను అన్ని చానళ్లు ప్రదర్శిస్తున్నాయి. అయితే సన్నీలియోని చనిపోతే ఏం ప్రసారం చేస్తాయి? అని వెటకారంగా ప్రశ్నించింది. దీంతో అం ఆమెపై విమర్శల వెల్లువెత్తాయి. ఇలాంటి సందర్భంలో కూడా ఇలాంటి సెటైర్లు అవసరమా అని తిట్టిపోశారు. అయితే ఇది తాను సరదా పెట్టానని అన్నారు. ఒక లేడీ సూపర్ స్టార్ మరణానికి దేశం అంతా విచారిస్తూ ఉంటే కస్తూరి ఇది సరదాకు పెట్టాను అని చెప్పడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి.