‘కాటమరాయుడు’ లైవ్ అప్డేట్స్

0Katamarayudu-telugu-updates

 

Katamarayudu Full Review | కాటమరాయడు

 • చిత్రం పూర్తయింది.. పూర్తీ రివ్యూ కోసం Telugunow.com చూస్తూ ఉండండి.

 • ప్రస్తుతం భారీ ఫైట్ తో పవన్ అదరగొడుతున్నాడు

 • కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో చిత్రం క్లైమాక్స్ వైపు నడుస్తోంది.

 • పృద్వి కామెడీ సీన్స్ బాగా నవ్వించాయి..నేత చీర సాంగ్ మొదలయ్యింది

 • భారీ ఫైట్ సీక్వెన్స్ లు మొదలయ్యాయి

 • పవన్ నాజర్ కుటుంబం గురించి కొన్ని నిజాలను తెలుసుకున్నాడు… మూవీ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది

 • సాంగ్ లో వచ్చే లొకేషన్స్ చాలా బావున్నాయి . పవన్ సింపుల్ స్టెప్స్ వేస్తూ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు

 • తరువాత శృతి ,పవన్ పెళ్ళికి నాజర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఏమో ఏమో సాంగ్ మొదలైంది

 • కాటమరాయుడు నాజర్ కి ఓ పాఠశాల విషయం లో సహాయం చేస్తున్నాడు

 • కాటమరాయుడికి వారి బ్రథర్స్ కి మద్యలో కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి

 • పవన్ ,శృతి ల మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి

 • ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. పవన్, నాజర్ మధ్యలో కొన్ని సంభాషణలు జరుగుతున్నాయి . కమెడియన్ పృద్వి ఎంట్రీ ఇచ్చాడు

 • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : కాటమరాయుడు చిత్రం ఇంత వరకు బాగానే ఉంది. కామెడీ సన్నివేశాలు ,కొన్ని ఎమోషనల్ సీన్స్ లు ఆకట్టు కున్నాయి అలాగే ఫైట్స్ సూపర్బ్ గా ఉన్నాయి

 • ట్రెన్ ఫైట్ చాల ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది ..ఆసక్తికరమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ వచ్చింది

 • విలన్ పవన్ పై దాడి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు …. ట్రెన్ లో ఫైట్ కొనసాగుతుంది

 • పవన్ ,నాజర్ మరియు శృతి హాసన్ ల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి

 • లాగే లాగే సాంగ్ మొదలైంది … పవన్ ,శృతి ఇద్దరు అద్భుతమైన హావ భావాలతో ఆదరగొడుతున్నారు

 • లవ్ సిన్స్ వస్తున్నాయి … పవన్ శృతి కి ప్రపోస్ చేస్తున్నాడు

 • విలన్ పక్కా ప్రణాళికతో కాటమరాయుడి కుటుంబం పై ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు …బీకరంగా పోరాట సన్నీ వేషాలు జరుగుతున్నాయి . .

 • సీనియర్ యాక్టర్ నాజర్ శృతి తండ్రిగా ఎంట్రీ ఇచ్చాడు…

 • ఇప్పుడే సినిమా కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది….కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి

 • ఇప్పుడే సినిమా కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది….కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి

 • కాటమరాయుడి చిన్న తమ్ముడిని రావు రమేష్ లోబర్చుకునేలా కొన్ని తప్పుడు ఆలోచనలను తెప్పిస్తున్నాడు..

 • ఆలీ మరియు పవన్ సోదరులు కాటమరాయుడి ని శృతి హాసన్ లవ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి

 • పవన్,అలీ నలుగురు సోదరులు కలిసి జివ్వు జివ్వు సాంగ్ పాడుతూ స్టెప్పులతో అదరగొడుతున్నారు

 • కాటమరాయుడు అమ్మాయిలపై కొన్ని పంచ్ లను వేస్తున్నాడు.. రెండవ పాట జివ్వు జివ్వు మొదలైంది

 • శృతి హాసన్ క్లాసికల్ డాన్సర్ పాత్రలో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది

 • రావు రమేష్ మరియు ప్రదీప్ రావత్ ల మధ్య ఉత్కంఠభరమైన సన్నివేశం వస్తుంది.. ఇద్దరు కలిసి కాటమరాయుడి పై దాడి చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు

 • పవన్ అమ్మాయిల్ని ద్వేషించే పాత్రలో కనిపిస్తున్నాడు

 • ఈ సాంగ్ లో పవన్ తన పంచెకట్టుతో చక్కగా స్టెప్పులు వేస్తున్నాడు

 • చిత్రంలో ఫస్ట్ సాంగ్ ‘మీరా మీరా మీసం ‘ వస్తోంది

 • రావ్ రమేష్ ఇప్పుడే సీన్ లోకి ప్రవేశించాడు.. మొదటి ఫైట్ మొదలైంది

 • కాటమ రాయుడి పెద్ద తమ్ముడిగా అజయ్ పరిచయమయ్యాడు.. కాటమరాయుడికి మరియు ప్రదీప్ రావత్ కి మధ్య కొన్ని డైలాగులు మొదలయ్యాయి

 • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం తో థియేటర్లో ఈలలు మొదలయ్యాయి

 • కమెడియన్ ఆలీ లింగా పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు

 • ఓ గ్రామంలో ప్రదీప్ రావత్ ఎంట్రీతో సినిమా స్టార్ట్ అయ్యింది

 • హాయ్.. కాటమరాయుడు చిత్రం ఇప్పుడే మొదలైంది.

Katamarayudu Full Review | కాటమరాయడు